శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, పెద్దాపురం
శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, పెద్దాపురం ఆంధ్రప్రదేశ్ నందు గల గ్రామ దేవతాలయములలో శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం సుప్రసిద్ధమై మహిమాన్వితమై ప్రాముఖ్యత వహించిన దేవస్థానం. కమ్మవారి ఆడపచుచు సతీసహగమన కారణమున 17 వ శతాబ్దం చివరి కాలమున పెద్దాపురంలోని మనోజి…