దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని ఇస్కాన్ మందిరాల్లో రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మథుర దేవాలయంలో రాధాకృష్ణులకు ఆలయ అర్చకులు తెల్లవారుజామునే…