ప్రమాదకర డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత వైద్య పరిశోధన మండలి (ICMR)తో కలిసి పనసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ‘డెంగీఆల్’ మూడో దశ క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇది టెట్రావ్యాలెంట్ వ్యాక్సిన్. రోహక్లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఓ వ్యక్తికి దాన్ని అందించారు.