సచివాలయంలో నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురానుంది.

రెన్యూవబుల్ ఎనర్జీలో 2014-19 మధ్య కాలంలో దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న సీఎం.. 2019 తర్వాత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ ఉత్పత్తి రంగం సంక్షోభంలోకి సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *