కేరళలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అణువిద్యుత్ ను మంజూరుచేసే ఆలోచనకు సిద్ధంగా ఉందని.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరిస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని మనోహర్ లాల్ ఖట్టర్ సూచించినట్లు పేర్కొన్నాయి.