ఈనెల 15 నుంచి 2024-25 బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18-59 ఏళ్ల వయసున్న వారు ఈస్కీమ్కు అర్హులు కాగా, 60ఏళ్లు నిండిన వారిని స్కీమ్ నుంచి తొలగించిన ప్రభుత్వం. మిగతా అర్హులైన 45.13లక్షల మందికి బీమాను రెన్యువల్ చేయనుంది.
ఈనెల 5తో అప్లై గడువు ముగియగా, కొత్తగా 2.74లక్షల మంది అర్హులను గుర్తించింది. వీరితో కలిపి 47.87లక్షల మందికి బీమా వర్తించనుంది.