రష్యాలోని కస్ను తమ సైన్యం ఆక్రమించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా మున్ముందు తమ దేశంపై దాడులు చేయకుండా నిలువరించేందుకు తాము కసన్ను ఆక్రమించామని తెలిపారు. బఫర్ జోన్ సృష్టించి సుమీ రీజియన్ లోని ప్రజలను షెల్లింగ్ నుంచి రక్షిస్తున్నామని పేర్కొన్నారు.