నార్తర్న్ ఐర్లాండ్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా 400 గృహాలను స్థానిక పోలీసులు ఖాళీ చేయించారు.
అక్కడి ఆర్మీ దళాలు బాంబును నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు. బాంబును నిర్వీర్యం చేయడానికి మరో ఐదు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.