టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు సంబరాలు షురూ చేశారు. ఈ క్రమంలో రేపు హైదరాబాద్ లో చిరంజీవి మెగా బర్త్ వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో రేపు సాయంత్రం 5.04 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మెగా బర్త్ డే ఈవెంట్ లో అనేక సర్ప్రైజ్ లు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *