News
- త్రిపురలో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు బంగ్లాదేశీయులను త్రిపుర వద్ద BSF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ తెలిపారు. వీరంతా బంగ్లాదేశ్ లోని చపాయ్ నవాబ్ గంజ్… Read more: త్రిపురలో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
- దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభందేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని ఇస్కాన్ మందిరాల్లో రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలు చేశారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మథుర దేవాలయంలో రాధాకృష్ణులకు… Read more: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం
- మరి వాటిని బూతు అన్నారా..? ఆ విషయం పై మండిపడ్డ అనసూయ..అందాల భామ అనసూయ గురించి తెలియని ప్రేక్షకులు ఉంటారా.? స్టార్ హీరోయిన్స్ కు కూడా సాధ్యం కానీ క్రేజ్‌ను బుల్లితెర నుంచే అందుకుంది ఈ బ్యూటీ. జబర్దస్త్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అనసూయ. ఈ కామెడీ… Read more: మరి వాటిని బూతు అన్నారా..? ఆ విషయం పై మండిపడ్డ అనసూయ..
- జ్వరం తో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా… తినకూడదా…?సాధారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా కొన్నిసార్లు మనం అనారోగ్యానికి గురి కావలసి వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు నోరు మొత్తం రుచిని కోల్పోయి ఏదైనా స్పైసీగా తినాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. ఈ తరుణంలోనే… Read more: జ్వరం తో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా… తినకూడదా…?
- స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ బ్రిటిష్ వారి అధీనంలోనే ఉన్న రైల్వే లైన్… మీకు తెలుసా…మనకు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా ఇంకా భారతదేశంలోని రైల్వే స్టేషన్ లో కొన్ని బ్రిటిష్ కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. ఇండియన్ రైల్వే చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు… Read more: స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ బ్రిటిష్ వారి అధీనంలోనే ఉన్న రైల్వే లైన్… మీకు తెలుసా…
- RBI గవర్నర్ అరుదైన ఘనతఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అరుదైన ఘనతను సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్త టాప్ సెంట్రల్ బ్యాంకర్ అవార్డును దాస్ వరుసగా రెండో ఏడాది పొందినట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, ఆర్థికవృద్ధి లక్ష్యాలు,… Read more: RBI గవర్నర్ అరుదైన ఘనత
- పేలిన యూకే రాకెట్ ఇంజిన్అంతరిక్ష రంగంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న యూకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర స్కాట్లాండ్లోని కొత్త స్పేస్‌పోర్ట్ లో ప్రయోగానికి ముందున్న ట్రయల్స్ లో భాగంగా పరీక్ష చేసే సమయంలో రాకెట్ ఇంజిన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ… Read more: పేలిన యూకే రాకెట్ ఇంజిన్
- అజ్మేర్ సెక్స్ స్కామ్ కేసు.. మరో ఆరుగురికి జీవిత ఖైదురాజస్థాన్ లోని అజ్మేర్లో సెక్స్ స్కామ్ కేసులో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 1990 నాటి ఈ కేసులో గతంలో కొందరికి శిక్షలు పడగా.. తాజాగా మరో ఆరుగురు దోషులైన నఫీస్ చిస్తీ, నజీం అలియాస్… Read more: అజ్మేర్ సెక్స్ స్కామ్ కేసు.. మరో ఆరుగురికి జీవిత ఖైదు
- AP : నూతన విద్యుత్ విధానంపై సీఎం సమీక్షసచివాలయంలో నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురానుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014-19 మధ్య కాలంలో దేశంలో ఏపీ… Read more: AP : నూతన విద్యుత్ విధానంపై సీఎం సమీక్ష
- ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే!ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల జన్మదినం సందర్భంగా వారు నటించిన మూవీలను మరోసారి విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన తొలి మూవీ ఈశ్వర్ తో పాటు… Read more: ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే!
- లాంచ్ కు సిద్దమవుతున్న మరో బీఎండబ్ల్యూ !ప్రముఖ అడ్వెంచర్ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు నెలల క్రితం దేశీయ విఫణిలో ఆర్ 1300 జీఎస్ లాంచ్ చేసిన తరువాత మరో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది అప్డేటెడ్ మిడ్ వెయిట్… Read more: లాంచ్ కు సిద్దమవుతున్న మరో బీఎండబ్ల్యూ !
- రేపు మెగా బర్త్ డే వేడుకలు షురూ!టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు సంబరాలు షురూ చేశారు. ఈ క్రమంలో రేపు హైదరాబాద్ లో చిరంజీవి మెగా బర్త్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో రేపు… Read more: రేపు మెగా బర్త్ డే వేడుకలు షురూ!
- ఎంపాక్స్ టీకా తయారీపై పనిచేస్తున్నాం: సీరమ్ ఇన్స్టిట్యూట్ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్ (మంకీపాక్స్) టీకా తయారీపై పని చేస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఒక ఏడాదిలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఎంపాక్స్ పై భారత్ అప్రమత్తమైంది. మంకీపాక్స్ పై పూర్తిస్థాయిలో… Read more: ఎంపాక్స్ టీకా తయారీపై పనిచేస్తున్నాం: సీరమ్ ఇన్స్టిట్యూట్
- కల్తీ మద్యం తాగి ఆస్పత్రిపాలైన 17 మందిఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం తాగి సోమవారం అర్థరాత్రి 17 మంది ఆస్పత్రిలో చేరారు. గంజాం జిల్లాలోని కర్బలువా గ్రామానికి చెందిన సుమారు 20 మంది మౌండ్‌పూర్ గ్రామం వద్ద నాటు మద్యం సేవించారని, వారిలో… Read more: కల్తీ మద్యం తాగి ఆస్పత్రిపాలైన 17 మంది
- AP : శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలంశ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది. నిన్నరాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు. భక్తులు కారులో నుండి చూసి భయాందోళనకు గురయ్యారు. కారులోనే కూర్చొని… Read more: AP : శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం
- ఫ్రెషర్లకు రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీ?క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా ‘పవర్’ పేరిట కొత్త ప్రోగ్రామ్ ను తీసుకొచ్చేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీనికింద ఎంపికైన వారికి రూ.9 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు రూ.3-3.5… Read more: ఫ్రెషర్లకు రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీ?
- కాశీ నుంచి అయోధ్యకు… IRCTC అద్భుత ప్యాకేజీIRCTC వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’… Read more: కాశీ నుంచి అయోధ్యకు… IRCTC అద్భుత ప్యాకేజీ
- అందుకే కస్క్ ఆక్రమణ: జెలెన్ స్కీరష్యాలోని కస్‌ను తమ సైన్యం ఆక్రమించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా మున్ముందు తమ దేశంపై దాడులు చేయకుండా నిలువరించేందుకు తాము కసన్ను ఆక్రమించామని తెలిపారు. బఫర్ జోన్ సృష్టించి సుమీ… Read more: అందుకే కస్క్ ఆక్రమణ: జెలెన్ స్కీ
- ప్రపంచ యుద్ధం-II నాటి బాంబు గుర్తింపునార్తర్న్ ఐర్లాండ్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా 400 గృహాలను స్థానిక పోలీసులు ఖాళీ చేయించారు. అక్కడి ఆర్మీ దళాలు బాంబును నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు.… Read more: ప్రపంచ యుద్ధం-II నాటి బాంబు గుర్తింపు
- సూడాన్ లో కలరా వ్యాప్తి.. 22 మంది మృతిసూడాన్ లో కలరా ప్రబలి వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి హైతం మొహమ్మద్ ఇబ్రహీం వెల్లడించారు. దాదాపు 22మంది మృతి చెందారని తెలిపారు. ఇటీవల వరదలతో సతమతమై ఉన్న ఈ ఆఫ్రికన్… Read more: సూడాన్ లో కలరా వ్యాప్తి.. 22 మంది మృతి
- AP : మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేపకోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ కు భారీ టేకు చేప వచ్చింది. కాకినాడకు చెందిన మత్స్యకారులు అంతర్వేది సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లగా ఈ భారీ టేకు చేప వలకు చిక్కింది. ధర కుదరక… Read more: AP : మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేప
- భారత్ లోనూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు!బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాలో జరిగిన ఆందోళనలను పాకిస్థాన్, చైనాలు తీవ్ర ఘర్షణలుగా మార్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం పాక్, చైనా టార్గెట్… Read more: భారత్ లోనూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు!
- Telangana : పెరిగిన పన్నుల రాబడితెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రాబడి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకూ పన్నుల రూపంలో రూ.34,609.50 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది (2023-24) ఇదే త్రైమాసికంతో పోలిస్తే అదనంగా రూ.2,884.50 కోట్ల ఆదాయం… Read more: Telangana : పెరిగిన పన్నుల రాబడి
- HYD : గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు…గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రజాభవన్ లో ఇంధనశాఖతో పాటు డిస్కమ్… Read more: HYD : గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు…
- AP : రేపు నింగిలోకి SSLV-D3 రాకెట్ ప్రయోగం…భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు SSLV-D3 రాకెట్ ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా… Read more: AP : రేపు నింగిలోకి SSLV-D3 రాకెట్ ప్రయోగం…
- డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా…ప్రమాదకర డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ICMR)తో కలిసి పనసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ‘డెంగీఆల్’ మూడో దశ క్లినికల్ ప్రయోగాలు… Read more: డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా…
- నవ భారతాన్ని పోలిన ప్రకృతి స్వరూపంకర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగర విహంగ వీక్షణం.. మహాద్భుతమే. పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరులశాఖ విడుదల చేసింది. మైసూరు రాజు నాల్వడి… Read more: నవ భారతాన్ని పోలిన ప్రకృతి స్వరూపం
- TG : కొత్తగా 2.74లక్షల మందికి రైతు బీమా!ఈనెల 15 నుంచి 2024-25 బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18-59 ఏళ్ల వయసున్న వారు ఈస్కీమ్కు అర్హులు కాగా, 60ఏళ్లు నిండిన వారిని స్కీమ్ నుంచి తొలగించిన ప్రభుత్వం. మిగతా అర్హులైన 45.13లక్షల మందికి బీమాను… Read more: TG : కొత్తగా 2.74లక్షల మందికి రైతు బీమా!
- LS గ్రూప్ తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని సౌత్ కొరియాకు వెళ్లారు. ప్రముఖ కంపెనీ LS గ్రూప్ చైర్మన్ కూ జాయన్… Read more: LS గ్రూప్ తో సీఎం రేవంత్‌రెడ్డి బృందం భేటీ
- రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి: పవార్రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీపై NCP(SP) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో శరద్ పవార్ మాట్లాడారు.… Read more: రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి: పవార్
- TG : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశేబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులుగా ఉన్న ఈడీ,… Read more: TG : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే
- TG : హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారంరాష్ట్రంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగుల కోటాపై ట్విట్టర్ (X)వేదికగా కీలకవ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. దివ్యాంగులపై చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు.… Read more: TG : హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం
- శ్రీ “దక్షిణ కాశి ” సహస్ర లింగేశ్వర ఆలయం – ఉప్పినంగడి – దక్షిణ కన్నడ ప్రాంతం : కర్నాటకఉప్పినంగడి అనేది దక్షిణ కన్నడలోని రెండు ప్రముఖ నదుల పవిత్ర సంగమం – నేత్రావతి మరియు కుమారధారల యొక్క పవిత్ర సంగమం ద్వారా కోస్తా కర్ణాటకలోని ఒక చిన్న ఆలయ పట్టణం. కాశీ, రామేశ్వర ,గోకర్ణలలో హిందువులు… Read more: శ్రీ “దక్షిణ కాశి ” సహస్ర లింగేశ్వర ఆలయం – ఉప్పినంగడి – దక్షిణ కన్నడ ప్రాంతం : కర్నాటక
- మంచి ఫలితాల కోసం గాజులు ధరించే విధానాలు…ఆడవాళ్లు గాజులు ధరించే విధానంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్త్రీలు ఎల్లప్పుడూ పసుపు రంగు లేదా ఎరుపు ఆకుపచ్చ రంగులు మట్టి గాజులు ధరించాలి. బంగారు గాజులు ధరించినప్పటికీ రెండు బంగారు గాజుల… Read more: మంచి ఫలితాల కోసం గాజులు ధరించే విధానాలు…
- శ్రీ మహతోభర మహాలింగేశ్వర ఆలయం : పుత్తూరు – దక్షిణ కన్నడ ప్రాంతం – కర్నాటక.మహతోభర శ్రీ మహాలింగేశ్వర ఆలయం పుత్తూరు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఈ పట్టణంలో 12వ శతాబ్దానికి చెందిన మహాలింగేశ్వర దేవాలయం ఉంది, ఇది శివునికి అంకితం చేయబడింది. శివుడిని… Read more: శ్రీ మహతోభర మహాలింగేశ్వర ఆలయం : పుత్తూరు – దక్షిణ కన్నడ ప్రాంతం – కర్నాటక.
- TG : శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలి: మంత్రి తుమ్మలటెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కోహెడ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల అధికారులను… Read more: TG : శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలి: మంత్రి తుమ్మల
- మార్స్ పై నివశించనున్న మనుషులు – మస్క్రాబోయే 30 ఏళ్లలో మనుషులు మార్స్ పై ఓ నగరం నిర్మించుకొని అందులో నివసిస్తారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. క్రూ లేకుండా ల్యాండ్ అవ్వడానికి ఐదేళ్లు, మనుషులు మార్స్ పైకి ల్యాండ్ అయ్యేందుకు పదేళ్లు… Read more: మార్స్ పై నివశించనున్న మనుషులు – మస్క్
- AP : భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన తెలుగమ్మాయిఅమెరికాలో భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది ఓ తెలుగమ్మాయి. కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణానికి మాచినేని విశ్వేశ్వరనాయుడు, షర్మిల దంపతుల కుమార్తె నిఖిత అమెరికాలోని కార్నెంజ్ మెలాస్ విశ్వవిద్యాలయంలో సీఎస్సీలో మాస్టర్ డిగ్రీ సాధించారు. న్యూజెర్సీలోని… Read more: AP : భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన తెలుగమ్మాయి
- శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, పెద్దాపురంశ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, పెద్దాపురం ఆంధ్రప్రదేశ్ నందు గల గ్రామ దేవతాలయములలో శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం సుప్రసిద్ధమై మహిమాన్వితమై ప్రాముఖ్యత వహించిన దేవస్థానం. కమ్మవారి ఆడపచుచు సతీసహగమన కారణమున 17 వ శతాబ్దం చివరి… Read more: శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, పెద్దాపురం
- నందివెలుగు అగస్తేశ్వరాలయంనందివెలుగు అగస్తేశ్వరాలయం ఆగస్త్య మహర్షి ఆంధ్రదేశంలో అడుగడుగునా శివలింగాలు ప్రతిష్టిస్తూ తాను కాశీ విశ్వేశ్వరుని వదలివచ్చిన దుఃఖం పోగొట్టుకున్నాడని చెప్తారు. అలా ఆయన ప్రతిష్టించిన క్షేత్రాలలో ఒకటి తెనాలి దగ్గరి నందివెలుగు. విజయవాడ – చెన్నై రైలు… Read more: నందివెలుగు అగస్తేశ్వరాలయం
- వీరభద్ర స్వామి దేవాలయం – మరి కొన్ని దేవాలయాలువీరభద్ర స్వామి దేవాలయం ఈ దేవాలయం క్రీ.శ. 14 వ శతాబ్దంనకు చెందినది. దీనిని చోళ రాజులు ప్రతిష్టించారు. శ్రీ మల్లయ్య ఆచార్యుల వారు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహం, నందీశ్వర విగ్రహములు తయారు చేయించుకొని వేరే… Read more: వీరభద్ర స్వామి దేవాలయం – మరి కొన్ని దేవాలయాలు
- కారంపూడి చెన్నకేశవాలయం – మరిన్నీ కొన్ని దేవాలయాలుకారంపూడి చెన్నకేశవాలయం కారంపూడి చెన్న కేశవాలయాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు కట్టించాడు. ఇది పల్నాడులో విశిష్టమైన దేవాలయం. చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఒక పక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే, మరోపక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది.… Read more: కారంపూడి చెన్నకేశవాలయం – మరిన్నీ కొన్ని దేవాలయాలు
- గంగా పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయంగంగా పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం నిడుబ్రోలు గ్రామమందు కలదు. ఇది ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయమును శాలివాహన శకం 1054 లో రాజేంద్రచోళుని మనుమడు త్రిభువన చక్రవర్తి అనే చోళరాజు నిర్మింపజేయించాడని… Read more: గంగా పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయం
- ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీకాళీ విశ్వేశ్వరాలయం… – మరి కొన్ని దేవాలయాలుఆధ్యాత్మికతకు నెలవైన శ్రీకాళీ విశ్వేశ్వరాలయం… సుమారు వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీశైవ మహాపీఠం ఆధ్వర్యంలో అతి స్వల్ప వ్యవధిలో భాగ్యనగర్ లోని నాగోలు జైపురి కాలనీ సమీపంలోని శివపురిలో అత్యంత శోభాయమానంగా శ్రీకాళీ విశ్వేశ్వరాలయ… Read more: ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీకాళీ విశ్వేశ్వరాలయం… – మరి కొన్ని దేవాలయాలు
- శ్రీ రామలింగేశ్వరాలయం – అద్దంకిఅద్దంకి శ్రీరామలింగేశ్వరుని దర్శించాలంటే ముందుగా హైదరాబాదు – మద్రాసు రైల్వేలైనులో ఉన్న ఒంగోలు పట్టణం చేరాలి. ఒంగోలు నుంచి అద్దంకి వెళ్లే బస్సులున్నాయి. పైగా నరసరావుపేట, వినుకొండ వెళ్లే బస్సులు అద్దంకి మీదుగా వెళతాయి. క్రీ.శ .1324… Read more: శ్రీ రామలింగేశ్వరాలయం – అద్దంకి
- అహంకారి కుందేలు కథ…ఒక అడవిలో కుందేలు, ఎలుక ఎంతో స్నేహంగా వుండేవి. కుందేలు కాస్త అహంకారి. ఎలుక కొంటె కోనంగి కుందేలు ఎలుక కనిపించినప్పుడల్లా నాతో సమానంగా పరిగెత్తలేవు ” అని ఎగతాళి చేస్తూ ఉండేది ఒకరోజు కుందేలు ఎలుకను… Read more: అహంకారి కుందేలు కథ…
- 🦅శని త్రయోదశి – విశిష్టత🦅సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు. ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టు… Read more: 🦅శని త్రయోదశి – విశిష్టత🦅
- కాశీ విశ్వేశ్వర శివాలయం… కల్పగూర్. — & మరిన్ని దేవాలయాలుహైదరాబాద్ కి అరవై కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న కళానిలయమే కల్పగూర్. 10 , 11 శతాబ్దాలలో ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయ ప్రభువుల కళాదృష్టికి అద్దంపట్టే స్వయంభూలింగ దేవాలయం ఇక్కడ ఉంది. రామప్పగుడి, వేయి స్తంభాల మంటపం… Read more: కాశీ విశ్వేశ్వర శివాలయం… కల్పగూర్. — & మరిన్ని దేవాలయాలు
- శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం – నందివెలుగుఆగస్త్య మహర్షి ఆంధ్రదేశంలో అడుగడుగునా శివలింగాలు ప్రతిష్టిస్తూ తాను కాశీ విశ్వేశ్వరుని వదలివచ్చిన దుఃఖం పోగొట్టుకున్నాడని చెప్తారు. అలా ఆయన ప్రతిష్టించిన క్షేత్రాలలో ఒకటి తెనాలి దగ్గరి నందివెలుగు. విజయవాడ – చెన్నై రైలు మార్గంలో ఉన్న… Read more: శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం – నందివెలుగు
- భగవన్నామస్మరణ… ఓ యజ్ఞం తో సమానం… భగవంతుడి లీలలు…నామస్మరణం యజ్ఞ యాగాదులు చేయలేని వారు కేవలం భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు. ఈశ్వరుడు నామాలు అనంతాలు ఆయన అనంతడు. సహస్రనామాలు అనడం మన సాలభనం కోసం దైవగుణాలను వర్ణించేవి ఆ నామాలు. స్వామిలీలలను తెలియజేసే అర్థాలు… Read more: భగవన్నామస్మరణ… ఓ యజ్ఞం తో సమానం… భగవంతుడి లీలలు…
- ద్రాక్షారామం సప్త గోదావరి విశేషం…ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ద్రాక్షారామంలో భీమేశ్వరుడు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ భీమేశ్వరాలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. పురాణాల ప్రకారం భీమేశ్వరంలో ఉన్న స్వామివారిని సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు అభిషేకించాడని… Read more: ద్రాక్షారామం సప్త గోదావరి విశేషం…
- నారసింహ క్షేత్రం యాదగిరిగుట్టసింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అహోబిలం, ధర్మపురి మొదలయిన క్షేత్రాల వలెనే యాదగిరిగుట్ట కూడ పేరుపొందిన నారసింహ క్షేత్రం. ఇది హైదరాబాదుకు సుమారు 65 కి.మీ. దూరంలో వుంది. కొండ పైన గల గుడి వరకు రోడ్డు సౌకర్యం… Read more: నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట
- అద్భుత చరిత్రకు ప్రతీక అక్కమహాదేవి గుహప్రకృతిలో మనకు అనేక విచిత్రాలు కనిపిస్తుంటాయి. అటువంటి వాటిలో ఒకటి. అక్కమహాదేవి గుహా. మన రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీగిరి పర్వతాల్లో ఇది నెలకొని ఉంది. ఇక్కడికి చేరాలంటే పడవ ప్రయాణం తప్పదు. శ్రీశైలం డ్యాం వద్ద… Read more: అద్భుత చరిత్రకు ప్రతీక అక్కమహాదేవి గుహ
- భక్తుల కల్పవల్లి నాంచారమ్మ తల్లిజగదాంబ ఆంశతో ఉద్భవించిన నూటొక్క దేవతలు గ్రామ గ్రామాన వెలసి విశేష పూజలు అందుకుంటున్నారు. గ్రామ గ్రామాన ఒక్కొక్క పేరుతో వెలసి పూజలు అందుకుంటున్న నిన్ను ఏ రీతిన కొలవాలమ్మా అంటూ భక్తులు చేసే ప్రార్ధనలు గ్రామ… Read more: భక్తుల కల్పవల్లి నాంచారమ్మ తల్లి
- అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంసత్యనారాయణ స్వామి ఆవిర్భావం… భూలోక సంద్యర్థం భువిని స్వర్గంలో మంచి మంచి వరప్రసాద ఫలంగా స్వాత శ్రీ మహావిష్ణువు గర్వంగా పై అంకుడు చెట్టు మొదల్లోని పట్టలో స్వయంపై అవతరించాడు. ఈ శుభ ఆవిర్భావానికి దేవతలంగా సంతసించి,… Read more: అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయం