రాబోయే 30 ఏళ్లలో మనుషులు మార్స్ పై ఓ నగరం నిర్మించుకొని అందులో నివసిస్తారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు.
క్రూ లేకుండా ల్యాండ్ అవ్వడానికి ఐదేళ్లు, మనుషులు మార్స్ పైకి ల్యాండ్ అయ్యేందుకు పదేళ్లు పట్టొచ్చని, 20 లేదా 30 ఏళ్లలో నగరాన్ని నిర్మించి అందులో నివసిస్తారని అభిప్రాయపడ్డారు.