ప్రముఖ అడ్వెంచర్ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు నెలల క్రితం దేశీయ విఫణిలో ఆర్ 1300 జీఎస్ లాంచ్ చేసిన తరువాత మరో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
ఇది అప్డేటెడ్ మిడ్ వెయిట్ 2024 ఎఫ్ 900 జీఎస్. ఈ బైక్ టీజర్లను సంస్థ ఇప్పటికే విడుదల చేసింది. దీని ధర రూ. 14.5లక్షలు ఉంటుందని సమాచారం.