క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా ‘పవర్’ పేరిట కొత్త ప్రోగ్రామ్ ను తీసుకొచ్చేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

దీనికింద ఎంపికైన వారికి రూ.9 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు రూ.3-3.5 లక్షల వార్షిక వేతనం ఇస్తుంటుంది. అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రతిభ గలవారిని ఆకర్షించటం కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *