బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాలో జరిగిన ఆందోళనలను పాకిస్థాన్, చైనాలు తీవ్ర ఘర్షణలుగా మార్చాయని తెలుస్తోంది.
ప్రస్తుతం పాక్, చైనా టార్గెట్ భారత్ అని నిపుణులు చెబుతున్నారు. భారత్ లోనూ అల్లర్లు సృష్టించాలని రెండు దేశాలు కుట్రలు చేస్తున్నాయని అంటున్నారు.