భక్తుల కల్పవల్లి నాంచారమ్మ తల్లి
జగదాంబ ఆంశతో ఉద్భవించిన నూటొక్క దేవతలు గ్రామ గ్రామాన వెలసి విశేష పూజలు అందుకుంటున్నారు. గ్రామ గ్రామాన ఒక్కొక్క పేరుతో వెలసి పూజలు అందుకుంటున్న నిన్ను ఏ రీతిన కొలవాలమ్మా అంటూ భక్తులు చేసే ప్రార్ధనలు గ్రామ దేవతల వైశిష్ట్యాన్ని తెలియజేస్తున్నాయి.…