నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట
సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అహోబిలం, ధర్మపురి మొదలయిన క్షేత్రాల వలెనే యాదగిరిగుట్ట కూడ పేరుపొందిన నారసింహ క్షేత్రం. ఇది హైదరాబాదుకు సుమారు 65 కి.మీ. దూరంలో వుంది. కొండ పైన గల గుడి వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశారు. హైదరాబాద్…