పుట్టినరోజు వేడుకలకు పిలిచి బాలుడికి చిత్రహింసలు
ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 20న పుట్టినరోజు పార్టీ అని పిలిచి కొందరు వ్యక్తులు ఓ బాలుడి దుస్తులు విప్పి చితకబాదారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు దాన్ని స్వీకరించలేదు. అందువల్లే…