గంగా పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయం
గంగా పార్వతీ సమేత చౌడేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం నిడుబ్రోలు గ్రామమందు కలదు. ఇది ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయమును శాలివాహన శకం 1054 లో రాజేంద్రచోళుని మనుమడు త్రిభువన చక్రవర్తి అనే చోళరాజు నిర్మింపజేయించాడని తెలియుచున్నది. ఈ ఆలయము…