🦅శని త్రయోదశి – విశిష్టత🦅
సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు. ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టు ముట్టడానికి దాదాపు 30…