వీరభద్ర స్వామి దేవాలయం – మరి కొన్ని దేవాలయాలు
వీరభద్ర స్వామి దేవాలయం ఈ దేవాలయం క్రీ.శ. 14 వ శతాబ్దంనకు చెందినది. దీనిని చోళ రాజులు ప్రతిష్టించారు. శ్రీ మల్లయ్య ఆచార్యుల వారు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహం, నందీశ్వర విగ్రహములు తయారు చేయించుకొని వేరే గ్రామంలో ప్రతిష్టించుటకు తీసుకువెళ్తూ…