శ్రీ రామలింగేశ్వరాలయం – అద్దంకి
అద్దంకి శ్రీరామలింగేశ్వరుని దర్శించాలంటే ముందుగా హైదరాబాదు – మద్రాసు రైల్వేలైనులో ఉన్న ఒంగోలు పట్టణం చేరాలి. ఒంగోలు నుంచి అద్దంకి వెళ్లే బస్సులున్నాయి. పైగా నరసరావుపేట, వినుకొండ వెళ్లే బస్సులు అద్దంకి మీదుగా వెళతాయి. క్రీ.శ .1324 నుంచి క్రీ.శ. 1434…