ద్రాక్షారామం సప్త గోదావరి విశేషం…
ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ద్రాక్షారామంలో భీమేశ్వరుడు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈ భీమేశ్వరాలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. పురాణాల ప్రకారం భీమేశ్వరంలో ఉన్న స్వామివారిని సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. సూర్య…