TG : కొత్తగా 2.74లక్షల మందికి రైతు బీమా!
ఈనెల 15 నుంచి 2024-25 బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18-59 ఏళ్ల వయసున్న వారు ఈస్కీమ్కు అర్హులు కాగా, 60ఏళ్లు నిండిన వారిని స్కీమ్ నుంచి తొలగించిన ప్రభుత్వం. మిగతా అర్హులైన 45.13లక్షల మందికి బీమాను రెన్యువల్ చేయనుంది. ఈనెల…