TG : హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగుల కోటాపై ట్విట్టర్ (X)వేదికగా కీలకవ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. దివ్యాంగులపై చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు…