త్రిపురలో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు బంగ్లాదేశీయులను త్రిపుర వద్ద BSF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ తెలిపారు. వీరంతా బంగ్లాదేశ్ లోని చపాయ్ నవాబ్ గంజ్ కు చెందిన వారని…