ఎంపాక్స్ టీకా తయారీపై పనిచేస్తున్నాం: సీరమ్ ఇన్స్టిట్యూట్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్ (మంకీపాక్స్) టీకా తయారీపై పని చేస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఒక ఏడాదిలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఎంపాక్స్ పై భారత్ అప్రమత్తమైంది. మంకీపాక్స్ పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని…