AP : రేపు నింగిలోకి SSLV-D3 రాకెట్ ప్రయోగం…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు SSLV-D3 రాకెట్ ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలోకి…