Month: August 2024

Telangana : పెరిగిన పన్నుల రాబడి

తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రాబడి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకూ పన్నుల రూపంలో రూ.34,609.50 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది (2023-24) ఇదే త్రైమాసికంతో పోలిస్తే అదనంగా రూ.2,884.50 కోట్ల ఆదాయం పెరిగింది. వాస్తవానికి గతేడాది…

HYD : గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు…

గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రజాభవన్ లో ఇంధనశాఖతో పాటు డిస్కమ్ ల అధికారులతో ఆయన…